Home
International
Cruise Company Offers 100 Per Cent Accidental Refund To Bermuda Triangle Passengers
బెర్ముడా ట్రయాంగిల్లో మునిగిపోతే 100% రిఫండ్
‘మిమ్మల్ని, మీ సరుకులను తీసుకెళ్తున్న మా ఓడ బెర్ముడా ట్రయాంగిల్లో మునిగిపోతుందని భయపడకండి. నౌక మునిగిపోయే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ మునిగిపోతే మీకు, మీ సరుకులకు విలువ గట్టి 100% రిఫండ్ ఇస్తాం
క్రూజ్ సంస్థ వింత ప్రకటన
న్యూఢిల్లీ, మే 28: ‘మిమ్మల్ని, మీ సరుకులను తీసుకెళ్తున్న మా ఓడ బెర్ముడా ట్రయాంగిల్లో మునిగిపోతుందని భయపడకండి. నౌక మునిగిపోయే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ మునిగిపోతే మీకు, మీ సరుకులకు విలువ గట్టి 100% రిఫండ్ ఇస్తాం’ అని ఏన్సియంట్ మిస్టరీస్ క్రూజ్ అనే సంస్థ వింత ప్రకటన ఇచ్చింది.
ఈ సంస్థకు చెందిన నౌక వచ్చే ఏడాది మార్చిలో న్యూయార్క్ నుంచి బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరికి వెళ్లనుంది. అక్కడికి వెళ్లాలనుకొనే ఔత్సాహికులను అందులో తీసుకువెళ్లనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులను ఆకర్షించడానికి సంస్థ ఈ ప్రకటన చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

