Saudi Arabia | అక్రమ వలసదారులపై సౌదీ ఉక్కుపాదం
వార్షిక హజ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో అక్రమ వలసదారులపై సౌదీ అరేబియా కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఈ యాత్ర జూన్ 4-9 మధ్య జరిగే అవకాశం ఉంది.
Saudi Arabia | రియాద్: వార్షిక హజ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో అక్రమ వలసదారులపై సౌదీ అరేబియా కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఈ యాత్ర జూన్ 4-9 మధ్య జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భద్రత నిబంధనల ఉల్లంఘనదారులపై సౌదీ అరేబియా కొరడా ఝళిపించింది.
మార్చి 27-ఏప్రిల్ 2 మధ్య కాలంలో 18,407 మందిని అరెస్ట్ చేసింది. చట్టవిరుద్ధంగా దేశంలో ప్రవేశించేందుకు 1,260 మంది, దేశం నుంచి వెళ్లిపోయేందుకు 67 మంది ప్రయత్నించారని తెలిపింది. అక్రమంగా ప్రవేశించేవారికి సహకరించే వ్యక్తులకు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

