చైనాలో కలుషిత వంట నూనెల కుంభకోణం
చైనాలో కలుషిత వంట నూనెల కుంభకోణం..సంచలనం రేపుతున్నది. ఇంధనాన్ని (బొగ్గు ఆయిల్) స్టోరేజ్ చేసే ట్యాంకర్లలో వంట నూనెలను నిం పి..సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
బీజింగ్, జూలై 11: చైనాలో కలుషిత వంట నూనెల కుంభకోణం..సంచలనం రేపుతున్నది. ఇంధనాన్ని (బొగ్గు ఆయిల్) స్టోరేజ్ చేసే ట్యాంకర్లలో వంట నూనెలను నిం పి..సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఆహార భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. దీంతో చైనా ప్రభుత్వ రంగ కంపెనీలు తయారుచేసిన వంట నూనెల అమ్మకాలను ఆన్లైన్ స్టోర్లు నిలిపివేస్తున్నాయి.
ఆ కంపెనీల ఉత్పత్తులను తొలగిస్తున్నాయి. ట్యాంకర్లలో కోల్ ఆయిల్‌ను అన్లోడింగ్ చేసిన వెంటనే, స్టోరేజ్ ట్యాంకర్లను శుభ్రం చేయకుండా.. సోయాబీన్ ఆయిల్‌ను నింపారని ‘బీజింగ్ న్యూస్’ గతవారం వెలువరించిన వార్తా కథనం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో వంట నూనెల సరఫరాపై చైనా అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

