Chinese MeToo: చైనా మీటూ ఉద్యమ జర్నలిస్టుకు అయిదేళ్ల జైలుశిక్ష
Chinese MeToo: చైనాలో మీటూ ఉద్యమం చేపట్టిన ప్రఖ్యాత మహిళా జర్నలిస్టుకు అయిదేళ్ల జైలుశిక్ష పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన ఘటనలో ఆమెను అరెస్టు చేశారు. శుక్రవారం రోజున తీర్పును వెలువరించారు. సోఫియా హువాంగ్ జీకిన్ అనే జర్నలిస్టును కోర్టు దోషిగా తేల్చింది.
బీజింగ్: చైనాలో మీటూ ఉద్యమం చేపట్టిన ప్రఖ్యాత మహిళా జర్నలిస్టుకు అయిదేళ్ల జైలుశిక్ష పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన ఘటనలో ఆమెను అరెస్టు చేశారు. శుక్రవారం రోజున తీర్పును వెలువరించారు. సోఫియా హువాంగ్ జీకిన్ అనే జర్నలిస్టును కోర్టు దోషిగా తేల్చింది. పది నెలల క్రితం ఈ కేసులో విచారణ జరగ్గా, ఇప్పుడు తీర్పును ఇచ్చారు. సోఫియాతో పాటు మరో కార్యకర్త వాంగ్ జియాన్‌బింగ్‌కు మూడేళ్ల జైలుశిక్ష విధించారు. లైంగిక వేధింపుల బాధితుల గురించి రిపోర్టింగ్ చేస్తూ 36 ఏళ్ల హువాంగ్ చైనాలో మీ టూ ఉద్యమాన్ని కొనసాగించారు. చైనా మీడియాల్లో జరుగుతున్న వేధింపుల గురించి కూడా ఆమె ధైర్యంగా మాట్లాడేది. మీటూ ఉద్యమం పట్ల ఆగ్రహంతో ఉన్న చైనా అధికారులు ఆమెను 2021లో అరెస్టు చేశారు. దాదాపు వెయ్యి రోజుల పాటు కస్టడీలో ఉన్నారు. సెప్టెంబర్ 2023లో ఆ ఇద్దరిపై కోర్టు విచారణ మొదలైంది. బ్లాక్ జెళ్లుగా పిలువబడే రహస్య ప్రదేశాల్లో వాళ్లు బంధీ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

