సౌత్ కొరియా గగనతలంలో చక్కర్లు కొట్టిన చైనా, రష్యా యుద్ధ విమానాలు..!
South Korea | దక్షిణ కొరియా కొరియా ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి చైనా, రష్యా యుద్ధ విమానాలు ప్రవేశించాయి. దీంతో ఆయా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు
సియోల్ : దక్షిణ కొరియా కొరియా ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి చైనా, రష్యా యుద్ధ విమానాలు ప్రవేశించాయి. దీంతో ఆయా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రెండు చైనీస్, ఆరు రష్యా యుద్ధ విమానాలు ముందస్తు సమాచారం లేకుండా దక్షిణ కొరియా గగనతలంలోకి ప్రవేశించాయని సియోల్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. చైనీస్ హెచ్6 బాంబర్లు ఉదయం 5:50 గంటలకు దక్షిణ-ఈశాన్య తీరాల నుంచి ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి ప్రవేశించి.. కొద్దిసేపటి తర్వాత నిష్క్రమించాయని పేర్కొన్నారు. వీటిలో టీయూ-95 బాంబర్, ఎస్‌యూ-35 ఫైటర్ జెట్‌తో సహా రష్యా యుద్ధ విమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

