క్వారెంటైన్ ఆంక్షలను సడలించిన చైనా
బీజింగ్: విదేశాల నుంచి వచ్చేవారిపై ఉన్న క్వారెంటైన్ ఆంక్షలను చైనా సడలించింది. మిగితా దేశాలతో పోలిస్తే చైనా కఠినమైన కోవిడ్ విధానాన్ని అవలంబిస్తోంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే వాళ్లు హోటల్లో ఏడు రోజుల పాటు క్వారెంటైన్లో ఉండాలని, ఆ తర్వాత మూడు రోజుల పాటు హోమ్ అబ్జర్వేషన్లో ఉండాలని జాతీయ ఆరోగ్య శాఖ తెలిపింది. గతంలో హోటల్ క్వారెంటైన్ 14 రోజులు, హోమ్ అబ్జర్వేషన్ ఏడు రోజుల పాటు ఉండేది. బీజింగ్‌తో పాటు మరో ఏడు నగరాల్లో కోవిడ్ ఆంక్షలను సడలించారు. జీరో కోవిడ్ విధానంలో భాగంగా చైనాలో కఠిన ఆంక్షలను అమలు చేశారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్డౌన్ అమలు చేశారు. మాస్ టెస్టింగ్ కూడా నిర్వహించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

