China | ఆ రాశి వారు వద్దు.. చర్చనీయాంశంగా ఉద్యోగ ప్రకటన
చైనాలో ఓ కంపెనీ విడుదల చేసిన ఉద్యోగ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఫలానా రాశిలో (ఇయర్ ఆఫ్ ద డాగ్) పుట్టిన దరఖాస్తుదారులను తీసుకోబోమని ఆ దేశంలోని ఓ రవాణా కంపెనీ ఉద్యోగ ప్రకటన జారీచేసింది. తక్కువ అర్హతలున్నా.. వేరే రాశిలో జన్మించిన వారి దరఖాస్తులను తీసుకుంటామని తెలిపింది.
- చైనా కంపెనీ ఉద్యోగ ప్రకటన
China | బీజింగ్: చైనాలో ఓ కంపెనీ విడుదల చేసిన ఉద్యోగ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఫలానా రాశిలో (ఇయర్ ఆఫ్ ద డాగ్) పుట్టిన దరఖాస్తుదారులను తీసుకోబోమని ఆ దేశంలోని ఓ రవాణా కంపెనీ ఉద్యోగ ప్రకటన జారీచేసింది. తక్కువ అర్హతలున్నా.. వేరే రాశిలో జన్మించిన వారి దరఖాస్తులను తీసుకుంటామని తెలిపింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని సాంక్సింగ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ క్లర్క్ ఉద్యోగాల కోసం పత్రికల్లో ప్రకటన విడుదల చేసింది. ‘ఇయర్ ఆఫ్ ద డాగ్’లో పుట్టిన దరఖాస్తుదారులను బ్యాన్ చేసినట్టు తెలిపింది. దీనిపై కంపెనీ ఉద్యోగి మాట్లాడుతూ, ‘కంపెనీ బాస్ రాశి ‘డ్రాగన్’. దీనికి ‘ఇయర్ ఆఫ్ ద డాగ్’కు పొంతన కుదరదు. కంపెనీకి నష్టం వాటిల్లుతుందని భావించాం’ అని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

