China | నిప్పుతో అమెరికా చెలగాటం ఆడోద్దు.. అమెరికాపై చైనా ఆగ్రహం
తైవాన్‌కు ఆయుధాలు, ఇతర సైనిక సహాయం అందిస్తామన్న అమెరికాపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిప్పుతో అమెరికా చెలగాటమాడుతున్నదని మండిపడింది.
China | బీజింగ్: తైవాన్‌కు ఆయుధాలు, ఇతర సైనిక సహాయం అందిస్తామన్న అమెరికాపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిప్పుతో అమెరికా చెలగాటమాడుతున్నదని మండిపడింది. తైవాన్‌కు 571 మిలియన్ డాలర్ల విలువైన యుద్ధ పరికరాలు, సేవలను, సైనిక విద్య, శిక్షణను తైవాన్‌కు ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ శనివారం ఆమోదం తెలిపారు.
అమెరికా రక్షణ శాఖ శుక్రవారం 295 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల విక్రయానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ స్పందిస్తూ.. తైవాన్ జలసంధిలో శాంతి, సుస్థిరతలకు విఘాతం కలిగించే ప్రమాదకర చర్యలను ఆపాలని అమెరికాను హెచ్చరించింది. తైవాన్‌కు ఆయుధాలను ఇవ్వొద్దని చెప్పింది. తమ రక్షణ కోసం అమెరికా ప్రభుత్వం నిబద్ధతను తైవాన్ ధ్రువీకరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- arms sales
- china
- Taiwan
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

