Justin Trudeau | ఆ విశ్వసనీయ సమాచారాన్ని కొద్ది వారాల క్రితమే భారత్‌కు వెల్లడించాం : ట్రూడో
Justin Trudeau | ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani Terrorist) హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar) హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau ) తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై తాజాగా ట్రూడో మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారాన్ని కొద్దివారాల క్రితమే భారత్‌కు కెనడా వెల్లడించినట్లు చెప్పారు.
Justin Trudeau | ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani Terrorist) హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar) హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau ) తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇది రెండు దేశాల మధ్య దౌత్య యుద్ధానికి దారి తీసింది. ఈ వివాదంపై తాజాగా ట్రూడో మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారాన్ని కొద్దివారాల క్రితమే భారత్‌కు కెనడా వెల్లడించినట్లు చెప్పారు.
శుక్రవారం నాడు స్థానిక మీడియాతో ట్రూడో మాట్లాడుతూ.. ‘నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారాన్ని కొద్ది వారాల క్రితమే భారత్‌కు వెల్లడించాం. ఈ విషయంలో మేం భారత్‌లో నిర్మాణాత్మకంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ సీరియస్ ఇష్యూలో భారత్ మాతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. మరోవైపు నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందన్న ట్రూడో ఆరోపణలను భారత్ ముందు నుంచీ ఖండిస్తూ వస్తోంది.
Also Read..
Justin Trudeau | ట్రూడోకు తగ్గుతున్న ప్రజాదరణ.. 50 ఏళ్లలో అత్యంత చెత్త ప్రధానిగా
India-Canada | కెనడాతో వివాదం.. భారత్‌కు ప్రత్యేక మినహాయింపు ఏమీ లేదన్న అమెరికా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

