ట్రూడోకు పదవీగండం
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు పదవీ గండం తప్పేలా లేదు. గత వారం తన మిత్రపక్ష పార్టీల నుంచి తిరస్కరణతో పాటు ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామాతో చిక్కుల్లో పడ్డ ట్రుడో ఇప్పుడు సొంత పార్టీ ఎంపీల నుంచి కూడా నిరసన గళాన్ని ఎదుర్కొంటున్నారు.
- సాగనంపేందుకు 51 మంది సొంత ఎంపీల నిర్ణయం
టొరంటో, డిసెంబర్ 24: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు పదవీ గండం తప్పేలా లేదు. గత వారం తన మిత్రపక్ష పార్టీల నుంచి తిరస్కరణతో పాటు ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామాతో చిక్కుల్లో పడ్డ ట్రుడో ఇప్పుడు సొంత పార్టీ ఎంపీల నుంచి కూడా నిరసన గళాన్ని ఎదుర్కొంటున్నారు. కెనడా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్, టొరంటో స్టార్ కథనం ప్రకారం.. దేశంలోని అతి ముఖ్యమైన ఒంటరియో ప్రావిన్స్‌కు చెందిన 51 మంది ఎంపీలు వర్చువల్‌గా సమావేశమై ట్రూడోను పదవి నుంచి సాగనంపాలని నిర్ణయించారు.
ఈ ప్రావిన్స్‌లో పార్టీకి 75 మంది ఎంపీలు ఉండగా, క్రమంగా ప్రధానికి మద్దతు తగ్గుతూ వస్తున్నది. వారం రోజుల క్రితమే లిబరల్ పార్టీకి చెందిన 21 మంది ఎంపీలు ట్రూడో దిగిపోవాలంటూ బహిరంగంగా డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత కెనడాను ఉద్దేశించి చేసిన బెదిరింపులపై ప్రధాని ట్రూడో స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఉప ప్రధాని క్రిస్టియా ఇప్పటికే రాజీనామా చేశారు. ఆమె రాజీనామా లిబరల్ నేతల్లో కలవరం కలిగించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

