Justin Trudeau | త్వరలో కెనడా ప్రధాని రాజీనామా?
Justin Trudeau | కెనడాలో సిక్కు ఓటర్ల ప్రాపకం కోసం భారత్‌పై విషప్రచారం చేస్తున్న ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడోకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
Justin Trudeau | న్యూఢిల్లీ, డిసెంబర్ 17: కెనడాలో సిక్కు ఓటర్ల ప్రాపకం కోసం భారత్‌పై విషప్రచారం చేస్తున్న ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడోకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. దీంతో త్వరలో ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ట్రూడోతో తలెత్తిన విధానపరమైన విభేదాల వల్ల కెనడా ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీల్యాండ్ తన పదవికి రాజీనామా చేశారు. తాజా గా ఆయన మిత్రుడు, ఖలిస్థానీ మద్దతుదారుడు, ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్ కూడా ట్రూడో రాజీనామా చేయాలని పట్టుబట్టాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirmal Rythu Garjana | నిర్మల్ రైతు గర్జన సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వేముల, బీఆర్ఎస్ నేతలు
Sonia Gandhi | ‘నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఓకే చెప్పా’.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ
Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై సోనియా కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన శర్మిష్ట ముఖర్జీ
‘బుడ్డగూడెం’ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

