లాటిన్ అమెరికాకు పాకిన ఒమిక్రాన్.. బ్రెజిల్లో ఇద్దరికి పాజిటివ్
Omicron | కరోనా సరికొత్త వేరియండ్ ఒమిక్రాన్ (Omicron) ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి

రియో డీ జెనీరో: కరోనా సరికొత్త వేరియండ్ ఒమిక్రాన్ (Omicron) ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేధాలు విధిస్తున్నాయి. తాజాగా లాటిన్ అమెరికాకు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందింది. తొలిసారిగా బ్రెజిల్లో రెండు కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది.
నవంబర్ 23న దక్షిణాఫ్రికాలోని సావో పౌలో నుంచి వచ్చిన భార్యాభర్తలిద్దరికి పాజిటివ్ వచ్చిందని తెలిపింది. పరీక్షల్లో వారికి ఒమిక్రాన్ వేరియంట్ అని తేలిందని వెల్లడించింది. వారి నమూనాలను మరో పరీక్షిండానికి ల్యాబ్‌కు పంపించామని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

