బిట్‌కాయిన్‌పై చైనా ఉక్కుపాదం

- క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చట్టవిరుద్ధమని హెచ్చరిక
బీజింగ్: బిట్‌కాయిన్ తదితర క్రిప్టో కరెన్సీలపై చైనా ఉక్కుపాదం మోపింది. ఈ అనధికార కరెన్సీల్లో మారకం చట్టవిరుద్ధమని చైనా పీపుల్స్ బ్యాంకు శుక్రవారం జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ కృత్రిమ కరెన్సీల్లో లావాదేవీలు అక్రమ ఆర్థిక కార్యకలాపాల కిందకు వస్తాయని తెలిపింది. బిట్‌కాయిన్, ఈథరియం, తదితర డిజిటల్ కరెన్సీలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని, మనీలాండరింగ్ వంటి నేరాలకు వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు ఈ కరెన్సీ వలలో పడకుండా ఉండేందుకు పీపుల్స్ బ్యాంకు ప్రచారోద్యమం చేపట్టింది. 2013లోనే చైనా ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ క్రిప్టోకరెన్సీలను నిషేధించింది. అయినా చాపకింద నీరులా ఇవి వ్యాపించకుండా ప్రస్తుతం కట్టడి చేస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

