Home
International
Bill Gates Engaged In Inappropriate Behaviour Was Barred From Staying Alone With New Female Interns
Bill Gates | యువతులతో బిల్‌గేట్స్ అనుచిత ప్రవర్తన!
సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చిన మేధావిగా, గొప్ప దాతగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అందరికీ సుపరిచితుడు. అయితే ఆయనలో ఓ చీకటి కోణం ఉందని త్వరలో విడుదలకానున్న పుస్తకం చెబుతున్నది.
- తాజా పుస్తకంలో సంచలన విషయాలు
Bill Gates | వాషింగ్టన్: సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చిన మేధావిగా, గొప్ప దాతగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అందరికీ సుపరిచితుడు. అయితే ఆయనలో ఓ చీకటి కోణం ఉందని త్వరలో విడుదలకానున్న పుస్తకం చెబుతున్నది.
ఆయన యువతులతో అనుచిత రీతిలో ప్రవర్తించేవారని, దీంతో ఆయన నుంచి యువ ఇంటర్న్స్‌ను కాపాడటం కోసం మైక్రోసాఫ్ట్ గట్టి చర్యలు చేపట్టిందని రచయిత అనుప్రీత దాస్ ఆరోపించారు. ఆయనతో ఇంటర్న్స్ ఒంటరిగా ఉండటంపై నిషేధం విధించిందని చెప్పారు. ఈ పుస్తకం ఈ నెల 13న విడుదల కాబోతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

