Home
International
Big Blow To Justin Trudeau As Canadian Deputy Pm Chrystia Freeland Quits Abruptly
ట్రూడోకు షాక్.. ఉప ప్రధాని రాజీనామా
కెనడాలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకున్నది. ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీల్యాండ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె నిర్వహిస్తున్న ఆర్థిక శాఖను మారుస్తున్నట్టు ట్రూడో చెప్పిన క్రమంలో.. తన పదవికి రాజీనామా చేయడమే ఉత్తమమని నిర్ణయించుకున్నట్టు ఆమె పేర్కొన్నారు.
అట్టావా : కెనడాలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకున్నది. ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీల్యాండ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె నిర్వహిస్తున్న ఆర్థిక శాఖను మారుస్తున్నట్టు ట్రూడో చెప్పిన క్రమంలో.. తన పదవికి రాజీనామా చేయడమే ఉత్తమమని నిర్ణయించుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. క్యాబినెట్లో అత్యంత శక్తిమంతమైన మహిళగా ఆమె గుర్తింపు ఉన్నది. విధాన నిర్ణయాలకు సంబంధించి ట్రూడోకు, ఆమెకు భేదాభిప్రాయాలు తలెత్తినట్టు స్థానిక మీడియా పేర్కొన్నది. దేశ ఆర్థిక సవాళ్లకు సంబంధించిన విషయాలను పార్లమెంట్‌కు వివరించాల్సిన కొద్ది గంటల ముందే ఆమె తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

