US Presidential Elections | బైడెన్ Vs ట్రంప్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మళ్లీ పాత ప్రత్యర్థులే
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మళ్లీ పాత ప్రత్యర్థులే తలపడనున్నారు. డెమొక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి.
US Presidential Elections | వాషింగ్టన్, మార్చి 13: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మళ్లీ పాత ప్రత్యర్థులే తలపడనున్నారు. డెమొక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. జార్జియా, హవాయి, మిస్సిస్సిప్పి, వాషింగ్టన్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిత్వానికి అవసరమైన మద్దతును బైడెన్ కూడగట్టుకున్నారు. ఇక, ట్రంప్ కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి కావాల్సిన ప్రతినిధుల మద్దతును ఇప్పటికే దక్కించుకున్నారు. దీంతో బైడెన్(81)ను ఆగస్టులో షికాగోలో జరగనున్న డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో అభ్యర్థిగా ప్రకటించడం లాంఛనమే. ఇక, రిపబ్లిక్ అభ్యర్థిగా జూలైలో ట్రంప్(77)ను అధికారికంగా ప్రకటించనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

