Home
International
Bangladesh Mob Vandalises Iskcon Temple Attacks Its Devotees In Noakhali District
బంగ్లాలో ఇస్కాన్ గుడిపై దాడి.. విధ్వంసం.. ఒక భక్తుడి పరిస్థితి విషమం!
Attack Banglaw ISKON Temple | బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ దేవాలయంపై దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Attack Banglaw ISKON Temple | బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. నౌఖాలీ జిల్లాలో శుక్రవారం ఈ దుర్ఘటన చేసుకున్నది. దీనిపై ఇస్కాన్ దేవాలయం అధికారులు ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా రియాక్టయ్యారు.
తమ దేవాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసానికి దిగారు. భక్తులపైనా దాడి చేశారు. గాయపడిన ఒక భక్తుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బంగ్లాదేశ్‌లోని హిందువులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇటీవల బంగ్లాదేశ్‌లో వారం రోజులుగా మైనారిటీ అధ్యాత్మిక స్థలాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఒకరు మరణించారని, మరో 18 మందికి గాయాలయ్యాయని బంగ్లాదేశ్ మీడియాలో వార్తలొచ్చాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- bangladesh
- iskon temple
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

