అజర్బైజాన్ బడుల్లో హిజాబ్‌పై నిషేధం!
పాఠశాలల్లో విద్యార్థినుల హిజాబ్ ధారణపై అజర్బైజాన్ దేశం నిషేధం విధించింది.
బాకు, అక్టోబర్ 14: దేశంలో 96 శాతం ముస్లిం జనాభా ఉన్నప్పటికీ పాఠశాలల్లో విద్యార్థుల డ్రెస్‌కోడ్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయంపై మండిపడ్డ విద్యార్థినులు తరగతులు బహిష్కరించి నిరసనలు జరిపారు.
‘హిజాబ్ పాపం కాదు.. ఒక దేవదూత’ అని నినాదాలు చేశారు. అజర్బైజాన్ జనాభాలో 96 శాతం ముస్లింలు, వీరిలో షియాలు మెజారిటీ కాగా, సున్నీలు కూడా అధికంగానే ఉంటారు. అయినప్పటికీ తమది లౌకిక దేశంగా అజర్బైజాన్ ప్రకటించుకుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Azerbaijan
- hijab
- schools
- students
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

