Viral Video: నదిలో మునిగిపోతున్న మనిషిని ఏనుగు ఎలా కాపాడిందో చూడండి..!!
ప్రపంచంలోని అత్యంత తెలివైన, ప్రేమగల జంతువుల్లో ఏనుగులు మొదటి వరుసలో ఉంటాయి. ఈ వైరల్ వీడియోనే ఇందుకు నిదర్శనం. నీట మునిగిన ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఏనుగు పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ మళ్లీ నెటిజన్ల మనసు దోచుకుంటున్నది. ఈ ఘటన 2016లో థాయ్‌లాండ్‌లోని ఎలిఫెంట్ నేచర్ పార్క్‌లో జరిగినట్లు భావిస్తున్నారు.

ఈ వీడియోను బేజల్ భట్ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఓ వ్యక్తి నదిలో కొట్టుకుని పోతుంటాడు. ఇది చూసిన ఓ పిల్ల ఏనుగు అతడిని వెంబడిస్తుంది. అతడి వద్దకు చేరుకోగానే దాని తొండాన్ని అందిస్తుంది. తొండం పట్టుకుని ఆ వ్యక్తి ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఏనుగు అత్యంత తెలివైన, ప్రేమగల జంతువని నెటిజన్లు కామెంట్ చేశారు.
This Baby #Elephant thought this Man will die by drowning in the river, and he is saved.
Animals are Love ❤️ @SrBachchan pic.twitter.com/HbB69jsAG0— Beejal Bhatt #SIRABEF (@BeejalBhatt) June 3, 2020
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!