పార్లమెంట్ బిల్డింగ్‌కు నిప్పు పెట్టిన నిరసనకారులు

క్యాన్బెరా: ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. క్యాన్బెరాలో ఉన్న పాత పార్లమెంట్ భవన తలుపులు ఆ మంటల్లో దగ్ధం అయ్యాయి. ఓ నిరసన ప్రదర్శన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక ప్రాచీన తెగలకు చెందిన జాతులవారు తమ హక్కుల కోసం ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో పార్లమెంట్ భవనానికి నిరసనకారులు నిప్పు పెట్టినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఈ ఘటనను ప్రధాని స్కాట్ మారిసన్ ఖండించారు. ఆస్ట్రేలియన్లు ఇలా ప్రవర్తిస్తారని అనుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంట్‌కు నిప్పు పెడుతారా అని ఆయన ప్రశ్నించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

