AI | ఏఐతో మానవత్వం మటాష్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెను సంచలనాన్ని సృష్టిస్తున్నది. ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. భవిష్యత్తులో ఈ ఏఐతో మానవత్వానికే ముప్పు వాటిల్లనున్నదని ప్రపంచంలోనే టాప్ కంపెనీల సీఈవోలు అభిప్రాయపడ్డారు.
న్యూయార్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెను సంచలనాన్ని సృష్టిస్తున్నది. ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. భవిష్యత్తులో ఈ ఏఐతో మానవత్వానికే ముప్పు వాటిల్లనున్నదని ప్రపంచంలోనే టాప్ కంపెనీల సీఈవోలు అభిప్రాయపడ్డారు. ఏఐ దుష్ప్రభావాలపై యూఎస్‌కు చెందిన యేల్ వర్సిటీ సర్వే నిర్వహించింది. వాల్‌మార్ట్, జూమ్, కోకాకోలా, మీడియా, ఫార్మాస్యూటికల్సహా ప్రపంచంలోనే టాప్ కంపెనీలకు చెందిన 119 మంది సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు.
ఇందులో 42శాతం మంది రాబోయే 5-10 ఏండ్లలో ఏఐతో మానవత్వానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. 34 శాతం మంది మరో పదేండ్లలో కృత్రిమ మేధతో మానవాళికి ముప్పు పొంచి ఉందని తెలుపగా, 8 శాతం మంది ఐదేండ్లలోనే ఏఐ దుష్ప్రభావాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

