చైనాకు వ్యతిరేకంగా వార్తలు రాసే ఆ పత్రిక మూసివేత !

హాంగ్‌కాంగ్: హాంగ్‌కాంగ్ ప్రజాస్వామ్య అనకూల దినపత్రిక యాపిల్ డెయిలీను మూసివేయనున్నారు. అయితే పత్రిక మూసివేత అంశంపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ సంస్థ చెప్పింది. ఆ పత్రికకు చెందిన సుమారు 2.3 మిలియన్ల డాలర్ల ఆస్తులను ఇటీవల సీజ్ చేశారు. జాతీయ భద్రతా చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలపై యాపిల్ డెయిలీ పత్రికపై ఇటీవల దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఆ పత్రిక చీఫ్ ఎడిటర్‌తో పాటు మరో అయిదుగురు ఎగ్జిక్యూటివ్‌లను ఇటీవల అరెస్టు చేశారు. వ్యవస్థాపకుడు జిమ్మీ లేయి ఇప్పటికే జైలులో ఉన్నారు. చైనా జోక్యాన్ని ప్రశ్నిస్తూ యాపిల్ పత్రిక కథనాలు రాస్తున్న నేపథ్యంలో డ్రాగన్ దేశం ఆ పత్రికపై కత్తి దూసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

