iPhone 12 | యాపిల్ యూజర్లకు షాక్.. అత్యధిక రేడియేషన్ వస్తుందని ఐఫోన్ 12పై నిషేధం
iPhone 12: ఐఫోన్ 12పై ఫ్రాన్స్‌లో బ్యాన్ విధించారు. ఆ ఫోన్ నుంచి అధిక స్థాయిలో రేడియేషన్ వస్తున్నట్లు నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ పేర్కొన్నది. యురోపియన్ యూనియన్ విధించిన ఆంక్షల కన్నా ఎక్కువ స్థాయిలో ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్ నుంచి ఎలక్ట్రోమ్యాగ్నటిక్ తరంగాలు రిలీజ్ అవుతున్నట్లు ఫ్రాన్స్ ఆరోపించింది.
పారిస్: యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ 12(iPhone 12)పై ఫ్రాన్స్‌లో బ్యాన్ విధించారు. ఆ ఫోన్ నుంచి అధిక స్థాయిలో రేడియేషన్ వస్తున్నట్లు నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ పేర్కొన్నది. యురోపియన్ యూనియన్ విధించిన ఆంక్షల కన్నా ఎక్కువ స్థాయిలో ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్ నుంచి ఎలక్ట్రోమ్యాగ్నటిక్ తరంగాలు రిలీజ్ అవుతున్నట్లు ఫ్రాన్స్ ఆరోపించింది. మార్కెట్లో ఉన్న అన్ని ఐఫోన్ 12 ప్రో ఫోన్లను తక్షణమే అమ్మడం ఆపివేయాలని ఆ దేశం పేర్కొన్నది.
ఈయూ ప్రకారం ఆ ఫోన్ సిగ్నల్స్‌లో స్పెసిఫిక్ అబ్జార్పషన్ రేట్ అధికంగా ఉన్నట్లు తేల్చారు. ఐఫోన్ 12 చేతుల్లో ఉన్నా.. జేబులో ఉన్నా.. దాని నుంచి నాలుగు వాట్స్(వాట్స్-కేజీ) శక్తి రిలీజ్ అవుతోంది. అయితే ఆ ఫోన్ బ్యాగులో ఉన్నప్పుడు దాని నుంచి కేవలం రెండు వాట్స్ శక్తి వస్తోందని రిపోర్టు ద్వారా తెలిసింది. ఐఫోన్ 12ను అక్టోబర్ 2020లో ప్రవేశపెట్టారు. ఇరత మాడల్స్‌తో పోలిస్తే, ఆ ఫోన్ ధర చాలా తక్కువ.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- ANFR
- Apple device
- apple sale
- France
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

