కొవిడ్ తీవ్రతను చెప్పే యాంటీవైరల్ రెస్పాన్స్

బోస్టన్, జూలై 26: కొవిడ్-19 తీవ్రతను కనుగొనే విధానాన్ని అమెరికాలోని మసాచుసెట్స్, హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. ముక్కు ద్వారా వైరస్ శరీరంలోనికి ప్రవేశించినప్పుడు దాన్ని నిలువరించడానికి తొలిసారిగా ఏర్పడిన యాంటీవైరల్ రెస్పాన్స్ (వైరస్‌ను అడ్డుకునే రోగనిరోధక వ్యవస్థ లాంటిది) పనితీరు ఆధారంగా కొవిడ్-19 తీవ్రతను అంచనా వేయవచ్చని తెలిపారు. రోగికి మరోసారి వైరస్ సోకినట్లయితే, దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో యాంటీవైరల్ రెస్పాన్స్‌ను బట్టి తెలుసుకోవచ్చన్నారు. 58 మంది వలంటీర్ల నమూనాలపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఈ వివరాలు ‘సెల్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

