Home
International
Another Case Has Recently Been Registered Against Pakistans Former Prime Minister Imran Khan
ఇమ్రాన్‌పై 140 కేసులు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై తాజాగా మరో కేసు నమోదైంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని 625 ఎకరాలను అక్రమంగా కొనుగోలు చేసినట్టు ఇమ్రాన్‌పై ఆరోపణలు రావడంతో పాక్‌కు చెందిన అవినీతి నిరోధక విభాగం(ఏసీఈ) అతనిపై ఆదివారం కేసు నమోదు చేసింది.
ఇస్లామాబాద్, జూన్ 11: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై తాజాగా మరో కేసు నమోదైంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని 625 ఎకరాలను అక్రమంగా కొనుగోలు చేసినట్టు ఇమ్రాన్‌పై ఆరోపణలు రావడంతో పాక్‌కు చెందిన అవినీతి నిరోధక విభాగం(ఏసీఈ) అతనిపై ఆదివారం కేసు నమోదు చేసింది.
ఇమ్రాన్ సోదరి ఉజ్మాఖాన్, ఆమె భర్తతో పాటు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ఉస్మాన్ బజ్దర్పై కూడా కేసులు నమోదు చేశారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని లయ్యా జిల్లాలో ఉన్న రూ.600 కోట్ల(పాక్ కరెన్సీ) విలువైన భూమిని రూ.13 కోట్లకే కొనుగోలు చేసినట్టు ఏసీఈ తెలిపింది. ఈ కేసుతో కలిపి ఆయనపై నమోదైన కేసుల సంఖ్య 140కి చేరుకున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

