బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ ప్రమాణం
బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఆండీ బర్న్‌హామ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గత దశాబ్ద కాలంలో బ్రిటన్ ఏడవ ప్రధానిగా ఆయన నిలిచారు.
- దశాబ్ద కాలంలో యూకేకు ఏడవ ప్రధాని
లండన్, జూలై 20 : బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఆండీ బర్న్‌హామ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గత దశాబ్ద కాలంలో బ్రిటన్ ఏడవ ప్రధానిగా ఆయన నిలిచారు. ప్రధాని కార్యాలయం వెలుపల వీడ్కోలు ప్రసంగం అనంతరం కీర్ స్టార్మర్ లాంచనంగా రాజీనామా చేసి కింగ్ చార్లెస్‌కు తన రాజీనామాను సమర్పించిన తర్వాత గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్‌హామ్ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయం, క్షీణిస్తున్న ప్రజాసేవలంతో సహా ప్రజల దైనందిన జీవితాలపై ప్రభావం చూపే అంశాలకు తన ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని 56 ఏండ్ల బర్న్‌హామ్ తెలిపారు. బ్రిటన్ రాజకీయ, పరిపాలనా వ్యవస్థలో భారీ సంస్కరణలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. మందగించిన ఆర్థిక వృద్ధి, ఒత్తిడిలో ఉన్న ప్రజాసేవలు, కాలం చెల్లిన మౌలిక సదుపాయాలను బ్రిటన్ ఎదుర్కొంటున్న వేళ కొత్త ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

