ఏఐ సాయంతో మెదడు సర్జరీ
తొలి ఏఐ ఆధారిత మెదడు శస్త్రచికిత్స విజయవంతంగా లండన్లో పూర్తి చేశారు. యూకేకు చెందిన హిబర్ట్ (48) బ్రెయిన్లో చిన్న సైజులో ట్యూమర్ ఏర్పడింది. కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉండటంతో డాక్టర్లు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.
లండన్: తొలి ఏఐ ఆధారిత మెదడు శస్త్రచికిత్స విజయవంతంగా లండన్లో పూర్తి చేశారు. యూకేకు చెందిన హిబర్ట్ (48) బ్రెయిన్లో చిన్న సైజులో ట్యూమర్ ఏర్పడింది. కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉండటంతో డాక్టర్లు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఈ ట్యూమర్ తొలగించే సమయంలో దగ్గర్లోని రక్తనాళాలు, నరాలకు నష్టం కలిగే ప్రమాదం ఉంది.
దీంతో డాక్టర్లు ఏఐతో శస్త్రచికిత్స చేయాలనుకున్నారు. లైవ్ వీడియో ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ టూల్ వైద్యులు ఏ మార్గంలో వెళ్లాలో సూచనలు చేసింది. ఎండోస్కోప్ కెమెరా ద్వారా ఏఐ టూల్ సున్నితమైన నరాలు లేని మార్గాన్ని సూచించింది. వాటిని విశ్లేషించుకుని డాక్టర్లు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

