ఉగ్రవాదంపై పోరు.. భారత్‌కు జపాన్, యూఏఈ సంఘీభావం
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ సాగిస్తున్న యుద్ధానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్ సంఘీభావం ప్రకటించాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పార్లమెంట్ సభ్యులతో కూడిన భారత ప్రతినిధి బృందం రెండు దేశాల రాజధానులను గురువారం సందర్శించింది.
అబుదాబి/టోక్యో : ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ సాగిస్తున్న యుద్ధానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్ సంఘీభావం ప్రకటించాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పార్లమెంట్ సభ్యులతో కూడిన భారత ప్రతినిధి బృందం రెండు దేశాల రాజధానులను గురువారం సందర్శించింది.
శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే సారథ్యంలోని ప్రతినిధి బృందం యూఏఈ నేతలతో చర్చలు జరిపింది. జేడీయూ ఎంపీ సంజయ్ షా నేతృత్వంలోని మరో ప్రతినిధి బృందం జపాన్ నాయకులతో సంప్రదింపులు జరిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

