2013లో జాబ్ కోసం అప్లై చేస్తే.. 2021లో రిప్లై వచ్చింది!

న్యూఢిల్లీ: మనం ఓ జాబ్ కోసం అప్లై చేసినప్పుడు చివర్లో మీ రిప్లై కోసం వేచి చూస్తుంటామని చెబుతుంటాం. కానీ రోజులు, నెలలు గడుస్తున్నా ఆ రిప్లై.. ఎంతకీ రాకపోతే ఇక వదిలేస్తాం. అలాగే ఈ అమ్మాయి కూడా తాను అప్లై చేసుకున్న జాబ్ విషయాన్ని మరచిపోయి తన పనేదో తాను చేసుకుంటోంది. ఇంతలో సడెన్‌గా ఓ నోటిఫికేషన్ ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. అది చూసి ఆమె పగలబడి నవ్వుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. జో బక్వెల్ అనే ఓ మహిళ తనకు ఏదైనా జాబ్ ఉంటే ఇవ్వండి అని 2013లో ఓ కంపెనీకి దరఖాస్తు చేసుకుంది. చాలా రోజుల వరకూ రిప్లై రాకపోవడంతో ఇక ఆశలు వదిలేసుకుంది. అయితే సడెన్‌గా 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు సదరు సంస్థ నుంచి.. మీకు ఏ ఉద్యోగమూ ఇవ్వలేము అన్న రిప్లై చూసి జో ఆశ్చర్యపోయింది. తాను అప్లై చేసిన మెసేజ్‌తోపాటు కంపెనీ ఇచ్చిన రిప్లైని కూడా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్‌గా మారింది. వేలాది మంది లైక్ చేయడంతోపాటు సరదా కామెంట్స్ చేస్తున్నారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

