చర్మ క్యాన్సర్‌తో పోరాడే సబ్బు
అమెరికాకు చెందిన 14 ఏండ్ల హెమన్ బెకిలె అనే బాలుడు చర్మ క్యాన్సర్‌తో పోరాడే సబ్బును కనుగొన్నాడు. తద్వారా ‘3ఎమ్ యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్' లో విజేతగా నిలిచి 25 వేల డాలర్ల గ్రాండ్ ప్రైజ్ దక్కించుకొన్నాడు.
వాషింగ్టన్, అక్టోబర్ 25: అమెరికాకు చెందిన 14 ఏండ్ల హెమన్ బెకిలె అనే బాలుడు చర్మ క్యాన్సర్‌తో పోరాడే సబ్బును కనుగొన్నాడు. తద్వారా ‘3ఎమ్ యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్’ లో విజేతగా నిలిచి 25 వేల డాలర్ల గ్రాండ్ ప్రైజ్ దక్కించుకొన్నాడు. ఈ సబ్బులోని పదార్థాలు చర్మాన్ని రక్షించే కణాలను చైతన్యవంతం చేసి క్యాన్సర్ కణాలతో పోరాడేలా చేస్తాయి. ఈ సబ్బు ధర 10 డాలర్ల కంటే తక్కువని బెకిలె తెలిపాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Heman Bekele
- skin cancer
- soap
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

