Tethered Spinal Cord | తోకతో జన్మించిన శిశువు.. తొలగిస్తారా? అలాగే ఉంచుతారా?
చైనాలో అరుదైన ఘటన జరిగింది. ఓ మగ శిశువు తోకతో జన్మించాడు. హాంగ్ఝౌ చిల్డ్రన్స్ హాస్పిటల్లో జన్మించిన ఈ శిశువును చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు.
Tethered Spinal Cord | బీజింగ్, మార్చి 16: చైనాలో అరుదైన ఘటన జరిగింది. ఓ మగ శిశువు తోకతో జన్మించాడు. హాంగ్ఝౌ చిల్డ్రన్స్ హాస్పిటల్లో జన్మించిన ఈ శిశువును చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయా రు. దాదాపు 10 సెంటీమీటర్ల(3.9 ఇంచులు) పొడవుతో మృదువుగా, ఎలాంటి ఎముక లే కుండా ఈ తోక ఉంది. దీనిని టెథర్డ్ స్పైనల్ కార్డ్ అంటారని వైద్యులు తెలిపారు.
వెన్నెముక చివరి భాగం.. చుట్టుపక్కల ఉండే కణజలంతో అనుసంధానం అయినందున టెథర్డ్ స్పైనల్ కార్డ్ ఏర్పడిందని చెప్పారు. తోకతో జన్మించిన శిశువును చూసి ఆందోళన చెందిన తల్లి.. సర్జరీ చేసి తొలగించాల్సిందిగా డాక్టర్లను కోరారు. అయితే, ఇది బాలుడి నాడీ వ్యవస్థతో ముడిపడి ఉన్నందున తొలగిస్తే సమస్యలు రావొచ్చని వైద్యులు భావిస్తున్నారు. గత జూన్‌లో దక్షిణ అ మెరికాలోని గయానాలో కూడా ఒక శిశువు ఇలాగే జన్మించగా సర్జరీ చేసి తొలగించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

