లీకవుతున్న పెట్రోల్ కోసం వెళ్లి..
లైబీరియాలో ఓ పెట్రోల్ ట్యాంకర్ పేలి 40 మంది పౌరులు దుర్మరణం చెందారు. ట్యాంకర్ నుంచి లీకవుతున్న పెట్రోల్‌ను పట్టుకోవడానికి జనం గూమికూడినప్పడు ఈ దుర్ఘటన జరిగింది.
లైబీరియాలో ఓ పెట్రోల్ ట్యాంకర్ పేలి 40 మంది పౌరులు దుర్మరణం చెందారు. ట్యాంకర్ నుంచి లీకవుతున్న పెట్రోల్‌ను పట్టుకోవడానికి జనం గూమికూడినప్పడు ఈ దుర్ఘటన జరిగింది.
టొటొటా పట్టణంలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో 85 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

