బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసే హ్యార్లీ
మీ బ్యాంక్ ఖాతా వివరాలు ఎవ్వరికీ చెప్పకున్నా ఖాతాల్లో డబ్బులు మాయమవుతున్నాయా? వెంటనే మీ ఫోన్లో పోనీ కెమెరా, లైవ్ వాల్‌పేపర్ అండ్ థీమ్స్ లాంచర్ లాంటి యాప్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి.
- ఆండ్రాయిడ్ ఫోన్లపై కొత్త మాల్వేర్ దాడి
- పలు యాప్‌లను తొలగించాలంటున్న నిపుణులు
న్యూయార్క్, సెప్టెంబర్ 29: మీ బ్యాంక్ ఖాతా వివరాలు ఎవ్వరికీ చెప్పకున్నా ఖాతాల్లో డబ్బులు మాయమవుతున్నాయా? వెంటనే మీ ఫోన్లో పోనీ కెమెరా, లైవ్ వాల్‌పేపర్ అండ్ థీమ్స్ లాంచర్ లాంటి యాప్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఎందుకంటే.. పలు ఆండ్రాయిడ్ యాప్‌ల ద్వారా హ్యార్లీ అనే మాల్వేర్ మీ ఫోన్లోకి చేరిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కామిక్ చిత్రాల్లో బ్యాట్‌మన్‌కు విలన్‌గా చేసిన హ్యార్లీ క్విన్ (జోకర్ గర్ల్‌ఫ్రెండ్) క్యారెక్టర్‌ను అనుసరించి.. ఈ మాల్వేర్కు హ్యార్లీ అని సైబర్ దొంగలు పేరు పెట్టారు. 2020 నుంచి గూగుల్ ప్లేలోని దాదాపు 190కి పైగా యాప్స్ హ్యార్లీ దాడికి గురయ్యాయని యాంటి వైరస్ సాఫ్ట్వేర్ సంస్థ క్యాస్పర్‌స్కీ వెల్లడించింది. వెంటనే ఆ యాప్స్‌ను తొలగించాలని సూచించింది.
మాల్వేర్ దాడికి గురైన యాప్స్
- పోనీ కెమెరా
- లైవ్ వాల్‌పేపర్ అండ్ థీమ్స్ లాంచర్
- యాక్షన్ లాంచర్ అండ్ వాల్‌పేపర్స్
- కలర్ కాల్
- గుడ్ లాంచర్
- మోండీ విడ్జెట్స్
- ఫన్ కాల్స్- వాయిస్ చేంజర్
- ఈవా లాంచర్
- న్యూలుక్ లాంచర్
- పిక్సెల్ స్క్రీన్ వాల్‌పేపర్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

