మత బోధకుడికి 8,658 ఏండ్ల జైలు
తుర్కియేలోని ఇస్తాంబుల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. లైంగిక వేధింపుల కేసులో ఇస్లామిక్ టీవీ మత బోధకుడు, రచయిత అద్నన్ ఒక్తర్‌కు 8,658 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఒక్తర్ టీవీ కార్యక్రమాల్లో మహిళల అలంకరణ, వేషధారణపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.
ఇస్తాంబుల్: తుర్కియేలోని ఇస్తాంబుల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. లైంగిక వేధింపుల కేసులో ఇస్లామిక్ టీవీ మత బోధకుడు, రచయిత అద్నన్ ఒక్తర్‌కు 8,658 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఒక్తర్ టీవీ కార్యక్రమాల్లో మహిళల అలంకరణ, వేషధారణపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఒక్తర్.. మహిళలను పిల్లికూనలు అన్నందుకు 2018లో అతడితోపాటు 77 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపులు, మోసం, సైనిక గూఢచర్యానికి ప్రయత్నించడంలాంటి నేరాలకు సంబంధించి గతేడాది ఒక్తర్‌కు 1,075 ఏండ్ల శిక్షపడింది. ఆ తీర్పును పై కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు పునర్విచారణలో భాగంగా ఒక్తర్‌కు తాజాగా ఇస్తాంబుల్ కోర్టు 8,658 ఏండ్ల జైలు శిక్ష విధించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

