జొహన్నెస్‌బర్గ్‌లో గాంధీ విగ్రహావిష్కరణ
మహాత్మా గాంధీ 8 అడుగుల విగ్రహాన్ని దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో ఉన్న టాల్‌స్టాయ్ ఫార్మ్‌లో ఆదివారం ఆవిష్కరించారు. సుప్రసిద్ధ శిల్పి జలంధర్‌నాథ్ రాజారామ్ చన్నోలే తీర్చిదిద్దిన ఈ విగ్రహాన్ని భారత హై కమిషనర్ ప్రభాత్ కుమార్ ఆవిష్కరించారు. గాంధీజీ ఇక్కడ 1910-1914 మధ్య కాలంలో నివసించారు.
జొహన్నెస్‌బర్గ్: మహాత్మా గాంధీ 8 అడుగుల విగ్రహాన్ని దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో ఉన్న టాల్‌స్టాయ్ ఫార్మ్‌లో ఆదివారం ఆవిష్కరించారు. సుప్రసిద్ధ శిల్పి జలంధర్‌నాథ్ రాజారామ్ చన్నోలే తీర్చిదిద్దిన ఈ విగ్రహాన్ని భారత హై కమిషనర్ ప్రభాత్ కుమార్ ఆవిష్కరించారు. గాంధీజీ ఇక్కడ 1910-1914 మధ్య కాలంలో నివసించారు. దక్షిణాఫ్రికాలోని వివక్షపూరిత చట్టాలకు వ్యతిరేకంగా పోరాడేవారి కోసం కూరగాయలు వంటి ఆహార ఉత్పత్తులను ఈ ఫార్మ్‌లో పండించేవారు. ఈ భూమిని గాంధీజీ స్నేహితుడు హెర్మన్ కల్లెన్బచ్ విరాళంగా ఇచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

