కిలిమంజారోపై ఏడేండ్ల చిన్నోడు
హైదరాబాద్‌సిటీబ్యూరో,మార్చి8(నమస్తే తెలంగాణ): ఆఫ్రికా ఖండంలోని అతిపెద్ద పర్వతమైన కిలిమంజారోపై హైదరాబాద్‌కు చెందిన ఏడేండ్ల చిన్నోడు జెండా ఎగరేశాడు. సికింద్రాబాద్‌కు చెందిన తేలుకుంట్ల విరాట్ చంద్రకు ట్రెక్కింగ్‌పై ఆసక్తి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పర్వతారోహణ శిక్షకుడు భరత్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. కోచ్, తండ్రి సహాయంతో ఈనెల 2వ తేదీన పర్వతారోహణ చేపట్టగా 6వ తేదీన కిలిమంజారో గమ్యస్థానానికి చేరుకున్నాడు. జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. చిన్నవయస్సులోనే పర్వతారోహణలో విశేష ప్రతిభ చూపుతున్న విరాట్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- 7 years boy
- africa
- Kilimanjaro
RELATED ARTICLES
తాజా వార్తలు
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

