e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home అంతర్జాతీయం బ్రెజిల్‌లో 6 లక్షలు దాటిన కరోనా మరణాలు

బ్రెజిల్‌లో 6 లక్షలు దాటిన కరోనా మరణాలు

బ్రసిలియా, అక్టోబర్‌ 9: బ్రెజిల్‌లో కరోనా మరణాల సంఖ్య 6 లక్షలు దాటింది. ప్రపంచంలో అత్యధికంగా కరోనా మరణాలు సంభవించిన దేశం అమెరికా కాగా… రెండో స్థానంలో బ్రెజిల్‌ ఉంది. బ్రెజిల్‌లో ప్రస్తుతం సగటున రోజుకి 453 మరణాలు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కేవలం 51 రోజుల్లో 4 లక్షల నుంచి 5 లక్షలకు పెరుగ్గా, 5 లక్షల నుంచి 6 లక్షలు చేరడానికి 111 రోజులు పట్టింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement