సిరియాపై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. ఐదుగురు సైనికులు మృతి
Syria | సిరియాపై (Syria) ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. రాజధాని డమాస్కస్‌పై క్షపణుల వర్షం కురిపించింది. దీంతో ఐదుగురు సైనికులు మృతిచెందారు. డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయం,
డమాస్కస్: సిరియాపై (Syria) ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. రాజధాని డమాస్కస్‌పై క్షపణుల వర్షం కురిపించింది. దీంతో ఐదుగురు సైనికులు మృతిచెందారు. డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయం, రాజధానికి దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ బాంబులతో దాడులు చేసిందని సిరియా రక్షణ శాఖ తెలిపింది. మరికొన్ని క్షిపణులను నిర్వీర్యం చేశామని ప్రకటించింది. అయితే విమానాశ్రయంపై దాడి నేపథ్యంలో ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు యధావిధంగా కొనసాగుతున్నాయని వెల్లడించింది.

సిరియాకు ఆకాశ మార్గం ద్వారా లిబియా ఆయుధాలను సరఫరా చేస్తున్నది. దీంతో ఇజ్రాయెల్ తరచూ సిరియాలోని విమానాశ్రయాలపై దాడులు జరుపుతున్నది. 2011 నుంచి సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతున్నది. దీంతో ఇప్పటివరకు లక్షల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

