మేకపై లైంగికదాడి, ఆపై చంపేశారు.. ఐదుగురు యువకుల అరెస్ట్
మేకపై లైంగికదాడి | నోరు లేని మూగజీవాలపై మానవ మృగాలు విరుచుకుపడుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి.. ఓ మేకపై లైంగికదాడికి పాల్పడ్డారు. అంతటితో

ఇస్లామాబాద్ : నోరు లేని మూగజీవాలపై మానవ మృగాలు విరుచుకుపడుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి.. ఓ మేకపై లైంగికదాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ మూగజీవాన్ని అత్యంత దారుణంగా చంపేశారు. ఈ ఘటన పాకిస్తాన్లోని ఓకారాలో చోటు చేసుకుంది. ఐదుగురు యువకులు కలిసి ఓ మేకను నిర్మానుష్యంగా ఉన్న కంపౌండ్కు తరలించి.. లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ హీనమైన చర్యకు పాల్పడిన అనంతరం అక్కడ్నుంచి ఐదుగురు యువకులు పారిపోయినట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. నగ్నంగా ఉన్న జంతువులు పురుషులపై కూడా ప్రభావం చూపుతాయా? అని అడిగారు.
మహిళలు పొట్టి దుస్తులు ధరిస్తే.. మగవారిపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. స్త్రీలు తమ శరీరం కనిపించేలా దుస్తులు ధరిస్తే మగాళ్లు టెంప్ట్ అవుతారు. పురుషులు రోబోలు అయితే తప్ప.. వారు టెంప్ట్ కాకుండా ఉండరు. ఎందుకంటే మనం నివసిస్తున్న సమాజం పూర్తిగా భిన్నమైంది. ఇక్కడ ఎలా నడుచుకోవాలనే ఇంగిత జ్ఞానం మనకే ఉండాలి అని వ్యాఖ్యానించారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు మండిపడిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

