Military Helicopter | ఆస్ట్రేలియాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. నలుగురు గల్లంతు
ఆస్ట్రేలియాలోని (Australia) క్వీన్స్‌లాండ్‌లో జరుగుతున్న సైనిక విన్యాసాల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. సైనిక విన్యాసాల్లో భాగంగా క్వీన్స్‌లాండ్‌లోని (Queensland) హామిల్టన్ ద్వీపంలో (Hamilton Island) ఓ మిలిటరీ హెలికాప్టర్ (Military Helicopter) కుప్పకూలింది (Crash).
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాలోని (Australia) క్వీన్స్‌లాండ్‌లో జరుగుతున్న సైనిక విన్యాసాల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. సైనిక విన్యాసాల్లో భాగంగా క్వీన్స్‌లాండ్‌లోని (Queensland) హామిల్టన్ ద్వీపంలో (Hamilton Island) ఓ మిలిటరీ హెలికాప్టర్ (Military Helicopter) కుప్పకూలింది (Crash). దీంతో అందులో ఉన్న నలుగురు గల్లంతయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఎంఆర్‌హెచ్-90 తైపాన్ (MRH-90 Taipan) అనే ఆర్మీ హెలికాప్టర్ నీటిలో మునిగిపోయిందని రక్షణ శాఖ మంత్రి రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మార్లెస్ (Defence Minister Richard Marles) తెలిపారు. నలుగురు సిబ్బంది కనిపించకుండా పోయారని, సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశామని చెప్పారు. గల్లంతైన వారికోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
రెండు వారాలుగా జరుగుతున్న ఈ సైనిక విన్యాసాల్లో జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా కూడా పాల్గొంటున్నాయి. కాగా, చైనా నుంచి ముప్పు పొంచిఉండటంతో ఆస్ట్రేలియా తన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నది. ఇందులో భాగంగానే తన మిత్ర దేశాలతో కలిసి తరచూ సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

