Floods in Hebei | చైనాలోని హెబెయ్ ప్రావిన్స్‌ను ముంచెత్తిన వరదలు.. 29 మంది మృతి, 16 మంది గల్లంతు
Floods in Hebei | భారీ వర్షాల కారణంగా చైనాలోని హెబెయ్ ప్రావిన్స్‌ను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల వల్ల ప్రావిన్స్‌లోని లోతట్టు ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గల్లంతయ్యారు.
హెబెయ్: భారీ వర్షాల కారణంగా చైనాలోని హెబెయ్ ప్రావిన్స్‌ను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల వల్ల ప్రావిన్స్‌లోని లోతట్టు ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గల్లంతయ్యారు. ఈ ప్రకృతి విపత్తు హెబెయ్ ప్రావిన్స్‌కు 95.811 బిలియన్ యువాన్ల నష్టాన్ని మిగిల్చిందని అధికారులు తెలిపారు.
గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో హెబెయ్ ప్రావిన్స్‌లో వరదలు పోటెత్తాయని చైనా ఆర్థికమంత్రి చెప్పారు. ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కోవడానికి అదనంగా 1.46 బిలియన్ యువాన్లను ఆర్థిక సాయంగా అందించినట్లు ఆయన తెలిపారు. వివిధ వరద ప్రభావిత రీజయన్లలో పునరావాస చర్యల కోసం ప్రభుత్వం ఇప్పటికే 7.738 బిలియన్ల నిధులను మంజూరు చేసిందని, తాజా నిధులు అందుకు అదనమని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

