కరేబియన్ తోటల్లో 18వ శతాబ్దపు స్మశానవాటిక బహిర్గతం

ఓరన్జెస్టాడ్ : డచ్ కరేబియన్ ద్వీపమైన సెయింట్ యూస్టాటియస్లోని పూర్వ చెరుకు తోటలో 18 వ శతాబ్దపు శ్మశానవాటిక కనుగొనబడిందని అధికారులు తెలిపారు. ఇవి బానిసల అవశేషాలు అయిండొచ్చని వారి జీవితాల గురించి సమాచారాన్ని అందించగలవని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ప్రదేశంలో ఇప్పటివరకు 48 అస్థిపంజరాలు దొరికగా వాటిలో ఎక్కువ భాగం మగవారివేనని, తక్కువ సంఖ్యలో ఆడ, శిశువులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.
సెయింట్ యుస్టాటియస్ సెంటర్ ఫర్ ఆర్కియాలజికల్ రీసెర్చ్ డైరెక్టర్ అలెగ్జాండర్ హింటన్ మాట్లాడుతూ.. పూర్వపు గోల్డెన్ రాక్ ప్లాంటేషన్ వద్ద ఉన్న సమాధులలో ఇంకా చాలా అవశేషాలు ఉన్నట్లు తాము భావిస్తున్నామన్నారు. ఇక్కడ బానిసలుగా ఉన్న 104 మంది ఆఫ్రికన్లు తవ్విన బార్బడోస్లోని న్యూటన్ ప్లాంటేషన్లో కనుగొన్న ఖనన స్థలాన్ని అధిగమిస్తారని మేము అంచనా వేస్తున్నాము. కరేబియన్లో ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద సైట్లలో ఇది ఒకటి, ”ఆమె చెప్పారు.
బార్బడోస్లోని న్యూటన్ ప్లాంటేషన్లో కనుగొన్న ఖనన స్థలాన్ని (104 మంది ఆఫ్రికన్ బానిసలు) ఇది అధిగమించనున్నట్లు తాము అంచనా వేస్తున్నామన్నారు. కరేబియన్లో ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద సైట్లలో ఇది ఒకటి. విమానాశ్రయం విస్తరణకు అవసరమైన ప్రాంతాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు తనిఖీ చేయగా ఈ స్థలం బహిర్గతపడినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యక్తులు సెయింట్ యుస్టాటియస్కు రవాణా చేయబడిన మొదటి తరం బానిసలుగా తాము భావిస్తున్నట్లు అలెగ్జాండర్ హింటన్ అభిప్రాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

