భారత్‌కు ట్విట్టర్ రూ.110 కోట్ల సాయం

కరోనాపై పోరుకు చేయూత
వాషింగ్టన్: కొవిడ్-19 సంక్షోభంతో అల్లాడుతున్న భారత్‌కు ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ 15 మిలియన్ డాలర్ల (రూ.1,10,19,99,750) సాయాన్ని అందించింది. ఈ మొత్తాన్ని కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏ అనే మూడు ఎన్జీవోలకు విరాళంగా ఇచ్చినట్లు ట్విట్టర్ సీఈవో జాక్ ప్యాట్రిక్ డోర్సీ సోమవారం ట్వీట్ చేశారు. మొత్తం విరాళంలో కేర్‌కు 10 మిలియన్ డాలర్లు (రూ.73,49,98,000), ఎయిడ్ ఇండియాకు 2.5 మిలియన్ డాలర్లు (రూ.18,37,09,875), సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏకి 2.5 మిలియన్ డాలర్లు (రూ.18,37,09,875) అందజేసినట్లు వివరించారు. వెంటిలేటర్లు లాంటి ప్రాణ రక్షక పరికరాల కొనుగోలుకు ఈ విరాళం ఉపయోగపడుతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- corona help
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

