అమెరికాలో కాల్పులు.. 10 మంది దుర్మరణం
ఫిలడెల్ఫియా నైరుతి ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య ప్రాంతమైన టకోనిలో భారత సంతతికి చెందిన శిబోరామ్ గ్యాస్ స్టేషన్లోని మినీ మార్టులో విధులు నిర్వహిస్తుండగా ముసుగులు ధరించిన ముగ్గురు మార్టు వెనుక భాగాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. శిబోరామ్పై కాల్పులు జరిపి నగదుతో పరారయ్యారు.
- మాంటెరీ పార్క్లో విషాదం
మాంటెరీ పార్క్: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. లాస్ ఏంజెల్స్ సమీపంలోని మాంటెరీ పార్క్లో శుక్రవారం దుండగులు కాల్పులకు తెగబడ్డాడు. చైనీయుల లూనార్ న్యూ ఇయర్ వేడుకలో ఈ విషాదం చోటుచేసుకుంది. కాల్పుల్లో 10 మంది దుర్మరణం చెందారని, మరో 10 మంది గాయపడ్డారని లాస్ ఏంజెల్స్ కౌంటీ అధికారులు తెలిపారు. దాడికి గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు. మాంటెరీ పార్క్లో ఎక్కువగా ఏసియన్లే ఉంటారు. అందులోనూ చైనీయులే అధికం. తన రెస్టారెంట్లోకి దూసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు తలుపులు మూసేయమని కోరారని, బయట ఓ వ్యక్తి కాల్పులు జరుపుతున్నట్టు చెప్పారని రెస్టారెంట్ యజమాని సూంగ్ వాన్ చోయ్ వెల్లడించారు.
అమెరికాలో భారతీయుడి హత్య
ఫిలడెల్ఫియా నైరుతి ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య ప్రాంతమైన టకోనిలో భారత సంతతికి చెందిన శిబోరామ్ గ్యాస్ స్టేషన్లోని మినీ మార్టులో విధులు నిర్వహిస్తుండగా ముసుగులు ధరించిన ముగ్గురు మార్టు వెనుక భాగాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. శిబోరామ్పై కాల్పులు జరిపి నగదుతో పరారయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- people died
- shootings
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

