అమెరికా సూపర్మార్కెట్లో కాల్పులు, ఒకరు మృతి, 12 మందికి గాయాలు

వాషింగ్టన్: అమెరికాలో టెన్నిసెసి సూపర్మార్కెట్లో కాల్పుల ఘటన జరిగింది. ఆ కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, మరో 12 మంది గాయపడ్డారు. కాల్పులకు తెగించిన సాయుధుడిని షూట్ చేశారు. మెమ్పిస్కు శివారులో ఉన్న కొల్లిర్విల్లేలోని క్రోగర్ గ్రాసరీ స్టోర్‌లో ఈ ఘాతుకం జరిగింది. సాయుధుడు జరిపిన కాల్పుల్లో కొందరికి తీవ్రమైన గాయాలు అయినట్లు పోలీసు చీఫ్ డేల్ లేన్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. కాల్పుల ఘటన జరగ్గానే.. స్వాట్ దళాలు ఆ సూపర్‌మార్కెట్‌ను చుట్టుముట్టేశాయి. మాల్లో ఉన్న జనం భయంతో ఫ్రీజర్లలో దాక్కున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎఫ్బీఐతో పాటు ఇతర దర్యాప్తు ఏజెన్సీలు ఈ ఘటన పట్ల విచారణ చేపడుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

