Zero Shadow day | ఈ నెల 9న హైదరాబాద్లో జీరో షాడో డే.. 2 నిమిషాల పాటు నీడ కనిపించదు
Zero Shadow day | హైదరాబాద్ (Hyderabad) లో ఈనెల 9న ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా ఆరోజు మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో నీడ కనిపించని ‘జీరో షాడో డే’ (Zero Shadow day) ఏర్పడనుంది.
Zero Shadow day | హైదరాబాద్ (Hyderabad) లో ఈనెల 9న ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా ఆరోజు మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో నీడ కనిపించని ‘జీరో షాడో డే’ (Zero Shadow day) ఏర్పడనుంది. ఈ విషయాన్ని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ (Bm Birla Science Centre) టెక్నికల్ అధికారి ఎన్.హరిబాబుశర్మ తెలిపారు. ఆ సమయంలో హైదరాబాద్లో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయని చెప్పారు. అప్పుడు ఎండలో నిటారుగా ( 90 డిగ్రీల కోణం) ఉంచిన ఏ వస్తువు నీడా రెండు నిమిషాల పాటు అంటే 12:12 నుంచి 12:14 వరకు కనిపించదని పేర్కొన్నారు. మనం ఎండలో నిలుచున్నా.. మన నీడ సైతం కనిపించదని తెలిపారు.
ఇదే విధంగా హైదరాబాద్లో ఆగస్టు 3వ తేదీన కూడా ‘జీరో షాడో డే’ ఏర్పడుతుందని ఆయన వివరించారు. సమయంలో మార్పులతో దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ నీడ మాయం అవుతుందని తెలిపారు. కాగా, ఇటీవల బెంగళూరులోనూ ఈ ఖగోళ అద్భుతం కనిపించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 12.17 గంటల సమయంలో రెండు నిమిషాల పాటు ఎండలో ఉన్న వస్తువులు, మనుషుల నీడ మాయమైంది.
Also Read..
India Corona | 24 గంటల్లో 3,720 కొత్త కేసులు.. 20 మరణాలు
Body Guard | జీతం ఇవ్వలేదని.. మంత్రిని కాల్చి చంపిన బాడీగార్డ్
Bahuda Bridge | తప్పిన ప్రమాదం.. ఇచ్ఛాపురంలో కూలిపోయిన బహుదా బ్రిడ్జి.. వీడియో
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

