డబీర్‌పురా స్ట్రీట్ ఫైట్‌లో గాయపడిన యువకుడు మృతి
డబీర్‌పురా స్ట్రీట్ ఫైట్| పాతబస్తీలోని డబీర్‌పురా ఘర్షణలో గాయపడిన యువకుడు మృతిచెందాడు. చంచల్గూడా జైలు సమీపంలోని వీధుల్లో నిన్న అర్ధరాత్రి కొందరు యువకులు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగారు.

హైదరాబాద్: పాతబస్తీలోని డబీర్‌పురా ఘర్షణలో గాయపడిన యువకుడు మృతిచెందాడు. చంచల్గూడా జైలు సమీపంలోని వీధుల్లో నిన్న అర్ధరాత్రి కొందరు యువకులు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఓ చిన్న వివాదంతో మొదలైన ఘర్షణ పెద్దదిగా మారింది. దీంతో యువకులు ఒకరిపైఒకరు విచక్షణారహితంగా పిడిగుద్దులు గుద్దుకున్నారు.
అజీబ్, ముజీబ్, కమ్రాన్‌తో పాటు మరికొంత మంది చేసిన దాడిలో అద్నాన్, అతడి గ్యాంగ్ తీవ్రంగా గాయపడ్డారు. దెబ్బల ధాటికి అద్నాన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఉస్మానియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

