ఆన్లైన్ బెట్టింగ్‌కు యువకుడి బలి
ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి అప్పుల పాలై ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఉప్పల్‌లోని శాంతినగర్‌లో నివాసముంటున్న పాలడుగు సాయి (24) వృత్తి రీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోవడంతో చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురైన శనివారం సాయంత్రం పురుగుల మందు తాగాడు.
ఉప్పల్, నవంబర్ 30: ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి అప్పుల పాలై ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉప్పల్‌లోని శాంతినగర్‌లో నివాసముంటున్న పాలడుగు సాయి (24) వృత్తి రీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోవడంతో చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురైన శనివారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి సోదరుడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

