Hyderabad | నగరంలో వింత ఘటన.. ఆర్టీసీ డ్రైవర్‌పైకి పాము విసిరిన మహిళ..!
Hyderabad | హైదరాబాద్ నగర పరిధిలో వింత ఘటన చోటు చేసుకున్నది. ఆర్టీసీ డ్రైవర్‌పైకి ఓ మహిళ పామును విసిరింది. వివరాల్లోకి వెళ్లితే.. నగర పరిధిలోని నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో విద్యానగర్ వద్ద మద్యం మత్తులో ఓ మహిళ ఆర్టీసీ బస్సును ఆపేందుకు ప్రయత్నించింది.
Hyderabad | హైదరాబాద్ నగర పరిధిలో వింత ఘటన చోటు చేసుకున్నది. ఆర్టీసీ డ్రైవర్‌పైకి ఓ మహిళ పామును విసిరింది. వివరాల్లోకి వెళ్లితే.. నగర పరిధిలోని నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో విద్యానగర్ వద్ద మద్యం మత్తులో ఓ మహిళ ఆర్టీసీ బస్సును ఆపేందుకు ప్రయత్నించింది. అయితే, బస్ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహంతో సదరు మహిళ బస్‌పైకి బీరు బాటిల్‌ని విసిరింది. దాంతో బస్సు వెనుక భాగంలో అద్దం ధ్వంసమైంది. దీంతో బస్సును ఆపి మహిళలను పట్టుకునేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే, ఆ మహిళ ఆగ్రహంతో బస్ డ్రైవర్ పైకి తన వద్ద ఉన్న పామును విసిరింది. దాంతో భయంతో అక్కడి నుంచి డ్రైవర్ పారిపోయాడు. ఆ తర్వాత డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే, మహిళ వద్ద పాము ఎక్కడిది అనేది తెలియరాలేదు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yadagirigutta | యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
Rishab Shetty | రిషబ్ శెట్టి, నాగవంశీ కాంబినేషన్లో కొత్త సినిమా.. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

