వివాహేతర సంబంధం.. అల్వాల్‌లో మహిళ దారుణ హత్య
మహిళ దారుణ హత్య | అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో దారుణం జరిగింది. లోతుకుంటలో ఓ గుడిసెలో నివాసముంటున్న పూలమ్మ(43).. రక్తపు

హైదరాబాద్ : అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో దారుణం జరిగింది. లోతుకుంటలో ఓ గుడిసెలో నివాసముంటున్న పూలమ్మ(43).. రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూలమ్మ హత్యకు వివాహేతర సంబంధమే కారణం ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. క్లూస్ టీం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుందని అల్వాల్ ఎస్‌హెచ్‌వో ఏ గంగాధర్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

